Cases on Allu Arjun, నాన్ బెయిలబుల్ తో పాటు జైలు శిక్ష..! | Oneindia Telugu

2024-12-13 639

ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ కు హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఆయన్ను చిక్కడ్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్‌పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 105, 118(1), రెడ్‌ విత్‌ 3/5 BNS సెక్షన్ల కింద కేసు.. 105 సెక్షన్‌ నాన్‌బెయిలబుట్‌ కేసు.. 5 నుంచి 10 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం, BNS 118(1) కింద ఏడాది నుంచి పదేళ్ల శిక్ష పడే అవకాశం
Icon Star Allu Arjun Arrested by Hyderabad Police. Shifted to chikkadapalli PS for investigation, case registerd under 105, 118(1), Red With 3/5 BNS,
#AlluArjunArrest
#CasesonAlluArjun
#alluarjun
#Pushpa2
#SandhyaTheater
#Chikkadapallipolicestation
#alluarvindh
#Revathi

Also Read

OSCAR 2024: ఓపెన్‌హైమర్ కు ఆస్కార్ అవార్డుల పంట; 2024 ఆస్కార్ విజేతలు వీరే!! :: https://telugu.oneindia.com/news/international/oscar-2024-oppenheimer-tops-at-oscars-these-are-the-oscar-winners-complete-list-378257.html?ref=DMDesc

ప్రధాని మోడీ మన్ కీ బాత్ 105వ ఎపిసోడ్.. హైలైట్స్ ఇవే!! :: https://telugu.oneindia.com/news/india/pm-modi-mann-ki-baat-highlights-g20-summit-women-reservation-bill-chandrayan-3-sucess-and-many-mo-356889.html?ref=DMDesc

పెళ్ళయి 13రోజులకే భార్యపై అనుమానం, అత్త, భార్యను హతమార్చి.. ఆపై!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/newly-married-young-man-killed-his-wife-and-mother-in-law-and-attacked-on-father-in-law-339266.html?ref=DMDesc



~PR.358~ED.234~HT.286~